కనకధార స్తోత్రం PDF సంస్కృతం
కనకధార స్తోత్రం తెలుగు ఇది జగద్గురువులు ఆదిశంకరాచార్యులు చేసిన లక్ష్మీ స్తోత్రం. దీనిని నిత్యం చదివితే ఐశ్వర్యం లభిస్తుందని ఫలశృతి. శ్రీ శంకరాచార్యులవారు తన బాల్యంలో, భిక్షకు వెళ్ళినప్పుడు ఒకరోజు ఒక బీదరాలైన స్త్రీ ఇంటికి వెళ్ళగా అక్కడ స్వామికి భిక్ష ఇవ్వడానికి ఆమె గ్గర ఏమీ లేకపోవడం వల్ల తన దగ్గర ఉన్న ఒక్క ఉసిరికాయని తెచ్చి, శంకరాచార్యుల వారికి భిక్షగా వేసింది. ఆమె భక్తికి, శ్రద్దలు చూసిన శంకరాచార్యులు, ఆమె దారిద్యం తొలగడానికి లక్ష్మీ … Read more